Saturday, June 6, 2009

భయం తో అడుగేసే చోట పాదం వణుకుతుంది ....
ధైర్యంగా పాదం పడిన చోట ప్రపంచం వణుకుతుంది...

5 comments:

మరువం ఉష said...

రెండూ అవసరమే భీభత్సాన్ని చూసి అక్కడ కాళ్ళు మోపను వణకాలి, హింసని వణికించగ మన పాదం ఉక్కు మాదిరి మోపాలి. బాగుంది.

nirvedam said...

thanku :)

Unknown said...

inspiring..!

TechLife said...

అదిరింది బాసూ...ప్రపంచాన్ని అదరగొట్టే ప్రయత్నం చేద్దాం!

Unknown said...

రెండక్షరాలలో నీ నైజం చెప్పావు
రెండు నిమిషాలలో ఓ తేజం నింపావు !
చాలా బాగుంది !